Wall posters warning trs leaders

Wall posters warning TRS leaders, CPI ML (Jana Shakti) party, TRS Sripathi Ravinder Gowd, Wall posters making people scared, Unlawful collections by TRS leaders

Wall posters warning TRS leaders

తెరాస నాయకులకు గోడ పత్రికలతో హెచ్చరికలు

Posted: 04/07/2014 10:49 AM IST
Wall posters warning trs leaders

తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులు వసూళ్ళకు పాల్పడుతున్నారని, ఆ పద్ధతిని మార్చుకోకపోత్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నాయి కొన్ని గోడ పత్రికలు.

సిపిఐ ఎంఎల్ (జనశక్తి) పార్టీ వాళ్ళు అంటించారని భావిస్తున్న ఈ గోడ పత్రికలు కరీం నగర్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో చికెన్ దుకాణాలు, మండల కార్యాలయంతో పాటు కాంగ్రెస్ కార్యాలయం దగ్గర అంటించి కనపడుతున్నాయి.  ఇందులో తెరాస నాయకులు శ్రీపతి రవీందర్ గౌడ్, శేషగిరి పేర్లను రాస్తూ, వాళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్లుగా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, దీన్ని వెంటనే మానెయ్యకపోతే తగిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించటం జరిగింది. 

ఇది చూసిన ప్రజలు ఏం గొడవలు జరుగుతాయో అని హడలిపోతున్నారు.  కలకలం రేపుతున్న ఈ గోడ పత్రికలను తీసివెయ్యటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian counter resolution to pak
Ap assembly continues same scenes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles