Election schedule and other related announcements

Election Schedule and other related announcements, Election Commissioner of India, first schedule starts April 7, Election

Election Schedule and other related announcements

ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఇసి చేసిన ప్రకటనలు

Posted: 03/05/2014 11:20 AM IST
Election schedule and other related announcements

దేశంలో నెలకొన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్ ని తయారుచేసామన్నారు ఎన్నికలమ ప్రధాన కమిషనర్.  విద్యార్ధుల పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారాయన.

ఏప్రిల్ 7 న తొలివిడత పోలింగ్ లో 6 రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు, ఏప్రిల్ 9 న 5 లోక్ సభ స్థానాలకు, ఏప్రిల్ 10, 14 తేదీల్లో 92 లోక్ సభ స్థానాలకు, ఏప్రిల్ 12 న 3 రాష్ట్రాలలో 5 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనున్నాయని ప్రకటించిన ఎన్నికల ప్రధాన కమిషనర్ బిఎస్ సంపత్ ఓటర్ నమోదు కి మరో అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలియజేసారు.  మార్చి 9న పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు జరుగనున్నాయి.  అధికారులు ఆరోజు దరఖాస్తులతో అందుబాటులో ఉంటారని ఇసి తెలియజేసారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు విడతలలో ఏప్రిల్ 30న తిరిగి మే 7 న ఎన్నికలు జరుగనున్నాయి.  మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles