Andhra bank looted with masks at guntur

Andhra Bank looted with masks at Guntur, Andhra Bank near Guntur Hindu College, Rs 2 lakhs looted from Andhra Bank, Miscreants with masks loot bank

Andhra Bank looted with masks at Guntur

గుంటూరు ఆంధ్రాబ్యాంక్ లో దోపిడీ

Posted: 03/04/2014 02:00 PM IST
Andhra bank looted with masks at guntur

గుంటూరు పట్నం బజార్ హిందూ కళాశాల సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ శాఖలో కొందరు దుండగులు దోపీడీ చేసారు.  

ఈరోజు మధ్యాహ్నం బ్యాంక్ లో ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు క్యాష్ కౌంటర్లో ఉన్న మల్లేశ్వరితో ఏదో భాషలో ఏదో మాట్లాడారు.  వాళ్ళ మాటలు అర్థం కాలేదామెకు.  ఆమె దృష్టి వాళ్ళ మీద ఉండగానే మరో వ్యక్తి క్యాబిన్ లో ప్రవేశించి అక్కడున్న రెండు లక్షల 35 వేల రూపాయలను తీసుకుని తన దగ్గరున్న సంచీలో వెసుకున్నాడు వెంటనే ముగ్గురూ కలిసి వెళ్ళిపోయారు.  

జరిగిన విషయం గ్రహించి మల్లీశ్వరి కేకలు వేసినా ఫలితం లేకపోయింది.  అప్పటికే దుండగులు ఉడాయించారు.  గేట్లు మూసేసి అక్కడున్నవారిని సోదా చేసినా ఏమీ లాభం లేకపోయింది.  

ఇక మిగిలింది బ్యాంక్ లో ఉన్న సిసి టివి ఫుటేజే.  పోలీసులు ఆ పనిలో పడ్డారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles