Sochi olympics concluding ceremony

Winter Olympics 2014 at Sochi Russia concluding ceremony, Grand show at Sochi winter Olympics, Winter Olympics concluded, Russia wins 17 gold, Sochi 2014 Winter Olympics Closing Ceremony Photos, Sochi 2014 Winter Olympics Closing Ceremony, Sochi 2014 Winter Olympics Closing Ceremony Pics

Winter Olympics 2014 at Sochi Russia concluding ceremony

వైభవోపేతంగా ముగిసిన సోచి వింటర్ ఒలింపిక్ క్రీడలు

Posted: 02/25/2014 02:53 PM IST
Sochi olympics concluding ceremony

రష్యా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్ క్రీడలు సోమవారంతో ముగిసాయి. 

17 రోజుల పాటు క్రీడా ప్రేమికులను అచ్చెరువొందించిన వింటర్ ఒలింపిక్స్ సోచి నగరంలో కనులవిందుగా ముగిసింది.  బాణా సంచాతో పాటు వివిధ ప్రదర్శనలు అతిథులను అమితంగా ఆకర్షించాయి.  ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే అత్యధిక వ్యయంతో అత్యంత ఆకర్షణీయంగా జరిగిన ముగింపోత్సవాలతో వింటర్ ఒలింపిక్స్ ముగిసాయి. 

ఈ వింటర్ ఒలింపిక్స్ లో మరో విశేషం రష్యా దేశ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలను గెలుచుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసారు.  రష్యా తరువాతి స్థానాలలో స్వర్ణ పతకాలలో నార్వే 11, కెనడా 10 పతకాలను సంపాదించుకున్నాయి. 

ఫిబ్రవరి 7 నుండి 23 వరకు 17 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల ప్రారంభోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది.  కానీ ముగింపు ఆరంభాన్ని తలపించింది. 
ముగింపు ఉత్సవాల స్లైడ్ షో చూడండి-


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/Sochi2014WinterOlympicsClosingCeremony

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles