Smart phone that monitors heart beat

Smart phone that monitors heart beat, Samsung S5 smart phone, Samsung s5 to record heart beat, Heart beat monitoring smart phone

Smart phone that monitors heart beat

గుండె చప్పుళ్ళను గుర్తించే స్మార్ట్ ఫోన్

Posted: 02/25/2014 09:50 AM IST
Smart phone that monitors heart beat

శామ్సంగ్ ఎస్ 5 స్మార్ట్ ఫోన్ తో పాటుగా వచ్చే సరికొత్త స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ బ్యాండ్ లు హృదయవేగాన్ని కొలిచి చెప్తాయి. 

23 న బార్సిలోనాలో ప్రదర్శనలో ఉంచిన శామ్ సంగ్ ఎస్ 5 స్క్రీన్ సైజుని కొద్దిగా పెద్దది చెయ్యటంతో పాటు పక్కనున్న వాళ్ళకి అంతరాయం కలిగించకుండా, లేదా వాళ్ళకి మీ ఫోన్ మోనిటర్ మీద కనపించేది వాళ్ళకి కనిపించకుంటా డిమ్ చేసే ఏర్పాటుతో పాటు గుండె వేగాన్ని కూడా తెలియేజేసే అమరిక ఉంది. 

ఇందులో 5.1 అంగుళాలున్న ఫోన్ డిస్ప్లే వాతావరణానికి అనుగుణంగా దానంతటదే మారుతుంది.  16 పిక్సెల్స్ కేమెరాతో ఈ ఫోన్ నిశితంగా ఫొటోలను తీస్తుంది. 

ఎవరితో మాట్లాడేటప్పుడు గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో చూసుకోవచ్చు.  లేదా ఎటువంటి వార్తలకు గుండె ఎలా స్పందిస్తోందో దీనితో అర్థం చేసుకోవచ్చు.  దీనితో, మీరు మీ ప్రియతములతో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఏదైనా ఇష్టం లేని వార్తలను వింటున్నప్పుడు కానీ మీ గుండె వేగం ఎలా ఉంటోందో మీరు చూసుకోవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles