New financial packages demand by 7 states

new financial packages demand by 7 states, new problem to Center, Financial package to Andhra Pradesh

new financial packages demand by 7 states

విభజన బిల్లు వలన కేంద్రానికి కొత్త సమస్య

Posted: 02/21/2014 12:20 PM IST
New financial packages demand by 7 states

మాకూ ఆర్థిక పొట్లాలు ఇవ్వండి అంటూ ఏడు రాష్ట్రాల వాళ్ళు డిమాండ్ చేస్తుంటడటంతో రాజ్యసభ ఒక గంట సేపటి కోసం వాయిదా పడింది. 

ఎపి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదిస్తూ సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కొత్త సమస్యను ఎదుర్కుంటోంది.  మాది కూడా వెనకబడ్డ రాష్ట్రమే కాబట్టి మా రాష్ట్రానికి కూడా ప్రత్యేక ప్యాకేజ్ లను ఇవ్వాలంటూ ఏడు రాష్ట్రాల నుండి డిమాండ్లు వచ్చాయి. 

ఆర్థిక ప్యాకేజ్ కోసం డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలు రాజ్యసభలో గందరగోళాన్ని సృష్టించటంతో సభ వాయిదాపడింది. 

విభజనకు అడ్డు పెడుతున్న సీమాంధ్రులను స్వాంతన పరచటం కోసం ప్రకటిస్తున్న వరాలు ఇతర రాష్ట్రాల నుంచి అలజడి తీసుకునివస్తోంది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles