Criminal cases on mps offered by delhi police

criminal cases on MPs, Delhi Police to book criminal cases on MPs. Criminal cases on MPs if speaker wants, Delhi police ready to book criminal cases on MPs

criminal cases on MPs offered by Delhi Police

ఎంపీల మీద క్రిమినల్ కేసులు

Posted: 02/13/2014 02:27 PM IST
Criminal cases on mps offered by delhi police

ఢిల్లీ పోలీసులు పార్లమెంటులో హింసాకాండకు పాల్పడ్డవారి మీద క్రిమినల్ కేసులు పెట్టటానికి సంసిద్ధతను చూపించారు.  ఆ విషయంలో స్పీకర్ కోరినట్లయితే కేసులు పెడతామని అన్నారు. 

స్పీకర్ మీరా కుమార్ కూడా మిరియాల పొడి స్ప్రే వలన అస్వస్థతకు గురయ్యారు. 

ఈ రోజు జరిగిన సంఘటన దేశ పార్లమెంటుకే మాయని మచ్చని స్పీకర్ మీరా కుమార్ అన్నారు.  మన పార్లమెంటు వ్యవస్థకు ప్రపంచంలో మంచి పేరుందని అది కాస్తా మంటకలిసిపోయిందన్నారామె.  పార్లమెంటులో జరిగిన గందరగోళం తనకి తీవ్రమైన మనస్తాపాన్ని కలిగిస్తోందన్నారు మీరా కుమార్. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles