Chiru daughter srija and sirish bharadwaj mutual understanding divorce

chiru daughter srija divorce, srija mutual understanding divorce, Sirish Bhardwaj, srija husband sirish bhardwaj, Chiranjeevi daughter Srija, Chiranjeevi daughter Srija divorce, Srija marriage date, Sirish Bharadwaj, BJP, Narendra Modi, Chiru daughter Srija divorced, Union Tourism Minister Chiranjeevi

chiru daughter srija and sirish bharadwaj mutual understanding divorce?

రాజీకొచ్చి విడాకులు తీసుకున్న చిరంజీవి అల్లుడు?

Posted: 02/13/2014 01:54 PM IST
Chiru daughter srija and sirish bharadwaj mutual understanding divorce

తండ్రి  ఎదుగుదలపై కూతురి ప్రేమ పెళ్లి  సంచలనం పుట్టించిన విషయం తెలిసిందే.  ఆనాటి  నుండి ఈనాటి వరకు .. కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబం .. మాయని మచ్చగా మిలిగిపోయింది.  చిరంజీవి చిన్న కూతురు శ్రీజ  ప్రేమ పెళ్లి తో.. మెగా స్టార్ కుటుంబం.. చాలా అవమానాలను బరించి,  ప్రజానాయకుడిగా  ప్రజల ముందుకు వచ్చిన చిరంజీవిని తలదించుకోనేల  చేసింది  శ్రీజ ప్రేమ పెళ్లి.   

 వీరి పెళ్లి గురించి  మీడియాలో కధలు కధలుగా  రావటం జరిగింది. శ్రీజ భర్త   శిరీష్ భరద్వాజ్ లో అసలు రూపం   పెళ్లి తరువాత గానీ శ్రీజకు తెలియలేదు. ఒక మంచి వ్యక్తి గా సమాజంలో ఎదుగుతున్న ..తండ్రి పట్ల వ్యవహరించిన తీరుకు.. శ్రీజ అనేక సార్లు బాధపడినట్లు తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్  కేవలం డబ్బు కోసమే శ్రీజను పెళ్లి చేసుకున్నట్లు.. అతను  శ్రీజ పట్ల వ్యవహరించిన తీరే  విడాకులకు దారితీసింది.  ఈ విషయం గ్రహంచిన శ్రీజ భర్తను వదిలిపెట్టి.. తండ్రి వద్దకు చేరింది. 

శ్రీజ దాంపత్యజీవితంలో.. అనేక వేధింపులకు గురై.. విడాకులు కోరుతూ.. కోర్టులో ఫిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే.  శ్రీజ, శిరిష్ భరద్వాజ్ లు రాజీపడి  ఈరోజు  విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో.. శ్రీజ , శిరిష్ భరద్వాజ్ . విడాకుల పేపర్ల పై సంతకాలు చేసినట్లు  తెలుస్తోంది. 

ఈ ఇద్దరి మద్య  సయోద్య  కుదరటంతోనే.. విడాకులు తీసుకున్నట్లు  ఫిలింనగర్ సమాచారం.  ‘‘ పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్న ..శ్రీజ , శిరిష్ భరద్వాజ్ లు.. లవర్స్ డే ముందే.. విడిపోవటం పై ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు’’.   పెద్దలను ఎదురించిన  అమ్మాయి, అబ్బాయిల పరిస్థితి  ఇలాగే..? 

 -ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles