Lk advani says political journey to continue

LK Advani, LK Advani political journey,BJP leader L K Advani, Telangana bill, Advani 86, bjp, Narendra modi, PM post, Rashtriya Swayamsevak Sangh, RSS, political journey.

LK Advani says political journey to continue

86 వచ్చిన నా రాజకీయ జర్నీ ముగియలేదు

Posted: 02/10/2014 08:25 AM IST
Lk advani says political journey to continue

ప్రధాని మంత్రి కావాల్సినవాడు .. పదినిమిషాల్లో.. ఆ ఛాన్స్ మిసైన  రాజకీయ వయోవ్రుద్దుడు .. వయసు చేరుకున్నారు  భారతీయ జనతా పార్టీ  అగ్రనేత  ఎల్ కే అద్వానీ.   ఆయన రాజకీయ పదవి కోసం ఎదురు చూపులు  చూసి అలసి పోయారు  గానీ,  రాజకీయ జర్నీ మాత్రం ముగిసిపోలేదని  ఆయన అంటన్నారు. దాదాపు నెలన్నర తరువాత ఆయన తన బ్లాగ్ ద్వారా స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.

తద్వారా మున్ముందు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తానన్న సంకేతాల్ని వెలువరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘55 ఏళ్ల క్రితం రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి భారతీయ జనసంఘ్‌లో కార్యకర్తగా చేరాను. అనంతరం బీజేపీలో నా రాజకీయ ప్రయాణం కొనసాగింది. ఆ ప్రయాణం ఇంకా ముగియలేదు’’ అని అద్వానీ పేర్కొన్నారు.

రాజకీయల్లో అసంపూర్తిగా  ఉన్న వ్యక్తి ఎవరు అంటే.. మాత్రం  ఎల్ కే అద్వానీ పేరు తప్పనిసరిగా చెప్పాలిందే.   మోడీ రూపంలో.. ఆయన రాజకీయ పదవికి గండిపడిన విషయం తెలిసిందే.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles