Hollywood heritage museum

Hollywood Heritage Museum, old photos films equipment Museum, Hollywood museum, Hollywood industry remnants

Hollywood Heritage Museum, Museum of old photos, films and equipment

భద్రపరుస్తున్న హాలీవుడ్ పరిశ్రమలోని తీపి గురుతులు

Posted: 02/08/2014 04:40 PM IST
Hollywood heritage museum

చరిత్ర మనకు ఇంత ఉన్నదని చెప్పుకోవటానికి కాదు అందులోంచి పాఠాలు నేర్చుకోవటానికి కూడా పనికివస్తుంది.  పుస్తకాలు అంతరించిపోతాయనే ఉద్దేశ్యంతో డిజిటల్ లైబ్రరీలు ప్రారంభించినట్లుగానే సినిమా చరిత్ర అంతరించిపోకుండా ఉండటం కోసం హాలీవుడ్ సినిమా చరిత్రకు సంబంధించినవాటిని భద్రపరచటం జరుగుతోంది. 

పురాతన కాలంలోని నటీనటుల ఛాయాచిత్రాలు, ఆ కాలంలో ఉపయోగించిన పరికరాలు వీటన్నిటినీ హాలీవుడ్ హెరిటేజ్ మ్యూజియంలో భద్రపరచటం జరుగుతోంది.

ఆ కాలంలో ఉన్న అతి తక్కువ సాంకేతిక ప్రగతిలోనే ఎంతో గొప్ప చిత్రాలను ఇప్పటికీ సజీవంగా ఉండే చిత్రాలను నిర్మించినవారి దూరదృష్టి, కళాత్మకత, సృజనశీలత, అన్నిటికన్నా మించి చిత్ర నిర్మాణంలోని అన్ని విభాగాలలో ఆ సమయంలో ఉన్న నిబద్ధత, అంకితభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 

హాలీవుడ్ పురాతన వస్తు ప్రదర్శనశాలలో భద్ర పరుస్తున్న వీటి ద్వారా భావి తరాల వారు ఎంతో తెలుసుకునే అవకాశం ఉంది.  పైగా చరిత్రను కాపాడుకోవటం మన బాధ్యత అని కూడా నిర్వాహకులు భావిస్తున్నారు.

వీడియో చూడండి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles