Fashion show protesting violence on women

Fashion show protesting violence on women, sexual violence on women, Park Hyatt Hotel Hyderabad, Fashion walk logo

Fashion show protesting violence on women

స్త్రీల మీద హింసాత్మక చర్యలకు నిరసనగా ఫ్యాషన్ షో

Posted: 02/07/2014 10:14 AM IST
Fashion show protesting violence on women

మహిళల మీద ఈ మధ్యకాలంలో హింసాత్మక చర్యలు ఎక్కువైపోయాయి! 

పల్లెనీ లేదు పట్నమనీ లేదు, ఈ వేళ ఆ వేళ అని లేదు, వయసుతో సంబంధం లేదు, కుల మత జాతి దేశ విదేశ విచక్షణ మరెక్కడైనా ఉన్నా లేకపోయినా ఇందులో అసలే లేదు.  ఒకరే అవసరం లేదు ఊకుమ్ముడిగా కూడా అత్యాచారాలు చేస్తుంటారు.

అటువంటి దురాగతాలను ప్రతివారూ ప్రతిఘటించాల్సిందే.  అందువలన మార్చి 4 న నిర్వహించబోతున్న ఫ్యాషన్ వాక్ లోగోను గురువారం రాత్రి హైద్రాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న పార్క్ హయాత్ హోటల్లో ఆవిష్కరించగా అందులో పలువురు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. 

కార్యక్రమంలో భాగంగా రీచా పనయ్, ఇషా రంగనాధ్ లు పై ఫొటోలకు పోజులిచ్చారు. 

మంచి పనికోసం అందాలొలకబోసినా తప్పు లేదు కాబట్టి ఇందులో తప్పు పట్టకండి  మేమిలాగే పోజులిస్తుంటాం మగవాళ్లు మాత్రం మీ మనసులను అదుపులో పెట్టుకోండి అని చెప్పటానికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఎవరికైనా. 

స్విచ్ ఒక చోట ఉంటుంది, లైటు మరో చోట వెలుగుతుంది.  సినిమాలలో, టివిల్లో, ఫ్యాషన్ షో లలో చూపించిన దృశ్యాలకు రెచ్చిపోయి అత్యాచారాలు చేస్తున్నవాళ్ళని ఉరితీయవలసిందే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles