Kiran bedi tells kejriwal to not govern from roof tops

former ips officer, kiran bedi, aam aadmi party, narendra modi, congress, bjp, parliament, arvind kejriwal

Former IPS officer turned social activist Kiran Bedi backed BJP prime ministerial candidate Narendra Modi, asserting that voting for the AAP means opening a back door for the Congress to come to power again.

కేజ్రీవాల్ కి ఓటు వేయద్దుంటున్న కిరణ్ బేడీ

Posted: 01/14/2014 01:08 PM IST
Kiran bedi tells kejriwal to not govern from roof tops

సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అవినీతి పోరాటంలో సభ్యురాలు అయిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ కి ఓటేసినట్లేనని అన్నారు.

గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తన ఓటు నరేంద్ర మోడీకే అని, ఆయనే దేశాన్ని ప్రగతి పథంలో నడపగలడని, స్వతంత్ర దేశంలో నా ఓటు ఆయనకే వేస్తానని చెప్పుకొచ్చిన ఈమె ఇప్పుడు కేజ్రీవాల్ కి ఓటు వేయవద్దనడం వెనక బీజేపీ ఉందని ఆప్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరి అన్నా టీంలో ఉండి కిరణ్ బేడీ ఇలా మాట్లాడటం చూస్తుంటే త్వరలో ఈమె బీజేపీకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆమె బీజేపీలోకి వెళితే కేజ్రీవాల్ పై ఎటువంటి ఆరోపణలు చేస్తుందో చూడలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles