Another supreme court judje complained of sexual assault

Sitting Supreme Court Judje complained of sexual assault, AK Ganguly sexual assault case, National University of judicial sciences, law in turn complaints on judge

Another Supreme Court Judje complained of sexual assault

మరో సుప్రీం కోర్టు జడ్జ్ మీద అత్యాచారం కేసు

Posted: 01/10/2014 10:14 AM IST
Another supreme court judje complained of sexual assault

వెస్ట్ బెంగాల్ లో మానవ హక్కుల కమిషన్ అధిపతిగా పని చేస్తున్న మాజీ సుప్రీం కోర్టు జడ్జ్ ఎకె గంగూలీ తన మీద వచ్చిన అత్యాచారం కేసుకి తలవొగ్గి ఆ పదవి నుంచి తప్పుకున్నారో లేదో మరో సుప్రీం కోర్టు జడ్జ్ మీద లా ఇన్ టర్న్ యువతి తనను లైంగిక వేధింపులకు గురిచేసారని ఆరోపణ చేస్తున్నారు.   

జడ్జ్ మీద కేసు ఇంత వేగవంతంగా నేర నిర్ధారణ జరగటంతో ధైర్యం తెచ్చుకున్న మరో మహిళ తన మీద అత్యాచారం చేసినట్లుగా విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జ్ మీద ఆరోపణ చేసారు. 

ఆ మహిళ కోల్కతా లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జుడిషియల్ సైన్సెస్ లో చదువుకున్న పూర్వ విద్యార్ధిని.  ఆ జడ్జ్ అశ్లీల ప్రవర్తనకు అసహనంతో ఇన్ టర్న్ షిఫ్ ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందటామె.  అయితే అప్పుడు ఆ విషయంలో సాధారణ ఫిర్యాదు చేసి వెళ్లిపోయిన ఆ పూర్వ విద్యార్థిని తిరిగి కోర్టులో ఆ విషయంలో ఫిర్యాదు చెయ్యటానికి సిద్ధమవటానికి కారణం గంగూలీ కేసులో త్వరగా జరిగిన న్యాయవిచారణే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles