Akkineni nageswara rao unwell

Akkineni Nageswara Rao unwell, Senior Actor Akkineni Nageswara Rao, Akkineni suffering from Cancer, Akkineni not well after surgery, Telugu Actor Akkinnei Nageswara Rao

Akkineni Nageswara Rao unwell

అక్కినేనికి అనారోగ్యం

Posted: 01/08/2014 08:52 AM IST
Akkineni nageswara rao unwell

అలనాటి మేటి హీరోలలో ఒకరై మనమధ్యే ఉన్న అక్కినేని నాగేశ్వరరావు అనారోగ్యంతో ఉన్నారు. 

క్యాన్సర్ తో బాధపడుతూ కొద్దికాలం క్రితం శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అక్కినేని సోమవారం నుండి అలారోగ్యం పాలై మంగళవారం మరీ అస్వస్థతకు గురయ్యారు.  ప్రస్తుతం ఆయనకు ఇంటి దగ్గరే వైద్యం జరుగుతోంది.  అక్కినేనికి వైద్యోపచారాలు చేస్తున్న కార్పొరేట్ డాక్టర్లు, సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యంలో పెనుమార్పుల జరిగాయని, ఎప్పుడూ ఒకలా ఉండటంలేదని చెప్తున్నారు. 

ఆయన కుటుంబ సభ్యులు వచ్చి చాలా సేపుండి పోతుండటమే అక్కినేని అనారోగ్యాన్ని సూచిస్తోంది కానీ, ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యుల నుంచి అధికారికంగా ప్రకటనేమీ రాలేదు.  అయితే వైద్యలు మాత్రం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కోసారి ఒక్కోలా ఉండటమే అందుకు కారణం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles