Second time bac too not reached consensus

Second time BAC too not reached consensus, AP Assembly Business Advisory Committee, TDP, YSRCP, Resolution For united state

Second time BAC too not reached consensus

రెండు సార్లు సమావేశమైనా ఏకాభిప్రాయం లేని బిఏసి

Posted: 01/06/2014 05:27 PM IST
Second time bac too not reached consensus

మొదటిసారి బిఏసి సభాపతి నాదెండ్ల మనోహర్ ఛేంబర్ లో ఉదయం 10 గంటలకు చర్చ ప్రారంభించి మూడు గంటల సేపు వాదోపవాదనలు జరిగిన తర్వాత కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.  ముందుగా సమైక్య తీర్మానం చెయ్యాలని వైకాపా పట్టుబట్టింది. 

రెండవసారి సమావేశంలో తెలుగు దేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వాకౌట్ చేసారు.  సీమాంధ్ర తెదేపా నాయకులు బిల్లుని తిప్పి పంపించాలని కోరారు.  సమైక్య తీర్మానం చెయ్యాలని వైకాపా మరోసారి పట్టుబట్టి కూర్చుంది.  దానితో రెండవ సారి కూడా బిఏసి లో ఏకాభిప్రాయం కుదరలేదు. 

మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన శాసన సభ, మండలిలో కూడా సభ్యుల ఆందోళనల వలన సభలు ముందుకు సాగకపోవటంతో సభాపతి నాదెండ్ల మనోహర్, మండలి ఛైర్మన్ చక్రపాణి సభలను రేపటికి వాయిదా వేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles