Actress namitha political entry soon

Actress Namitha political Entry soon.Namitha political Entry, Actress Namitha political Entry, Actress Namitha, Namitha planning political entry, Actress Namitha to enter politics

Actress Namitha political Entry soon.Namitha political Entry, Actress Namitha political Entry, Actress Namitha, Namitha planning political entry, Actress Namitha to enter politics

బొద్దుగుమ్మ రాజకీయాల్లోకి

Posted: 01/05/2014 05:16 PM IST
Actress namitha political entry soon

సినీ నటుల ఓ వైపు సినిమా రంగంలో రాణిస్తూనే , ఐదేళ్ళకొకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలను కూడా క్యాష్ చేసుకునే పనిలో ఉంటారు. ఇప్పటికే చోడా బడా హీరోలు, హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చి తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ నుండి హీరో విశాల్, విజయ్ లు ‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ లో చేరబోతున్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో నటి, బొద్దు ముద్దు గుమ్మ నమిత కూడా రాజకీయాల్లోకి వస్తానని చెబుతుంది. దక్షిణాది రాష్ట్రాలలో వివిధ భాషలలలో సినిమాలు చేసిన తన భారీ అందాలతో ప్రేక్షాభిమానాన్ని సంపాదించుకున్న ఈమెకు ఇటీవలికాలంలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నమిత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.

కానీ ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఉన్న విజయ్ కాంత్, జయలలిత వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటున్నానని చెప్పిన ఆమె ఏ పార్టీలో చేరి తన అందచందాలతో ఓట్లు కొల్లగొడుతుందో  చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles