Tpf leader akula bhoomaih died

akula bhoomaih died, TPF Leader Bhoomaiah, road accident, Telangana Praja Front, vidhyanagar,

TPF Leader Bhoomaiah died in Road Accident in Hyderabad.

టీపీఎఫ్ లీడర్ ఆకుల భూమయ్య దుర్మరణం

Posted: 12/25/2013 08:52 AM IST
Tpf leader akula bhoomaih died

తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఉద్యమ నేత ఆకుల భూమయ్య మంగళవారం నగరంలోని విద్యానగర్ లో రాత్రి జరిగిన రోడ్డు  ప్రమాదంలోమరణించారు.ఆయన వయసు అరవైమూడేళ్లు. రాత్రి పది గంటల సమయంలో భూమయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా విద్యానగర్ లో జిహెచ్ ఎంసి వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న ప్రజా ఫ్రంట్ నాయకులు వేదకుమార్, విరసం నేత వరవర రావు, టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అరుణోదయ విమల, సంధ్య, ఎంఆర్ పిఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ, ఓయూ విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.అయితే కొందరు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు.తెలంగాణ రాబోతున్న వేళ అది చూడకుండానే కన్ను మూయడం దురదృష్టకరం. ఈయన మరణం పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles