Today prasidents schedule

Shri Pranab Mukherjee, The President of India, Rashtrapati Bhavan, Pranab Mukherjee in AP, today prasidents schedule Andhrapradesh, Kiran kumar Reddy, Pranab Mukherjee Hyderabad tour Schedule, Telugu news, political news, movie news, teluguwishesh.com

రాష్ట్రంలో రాష్ట్రపతి కార్యక్రమాలు

Posted: 12/23/2013 10:54 AM IST
Today prasidents schedule

మన రాష్ట్రంలో విడిది చేసిన రాష్ట్రపతి కార్యక్రమాలు ఈ రోజూ ఇలా ఉండబోతున్నాయి.

అనంతపూర్ లో జరుగనున్న నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాలలో పాల్గొనటానికి రాష్ట్రపతి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉదయం 10.35 కి హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుండి 11.30 కి హెలికాప్టర్ లో బయలుదేరి 11.40 కి అనంతపూర్ చేరుకుంటారు.

శతజయంతి ఉత్సవాల అనంతరం అనంతపూర్ లో మధ్యాహ్నం 1.50 కి బయలుదేరి తిరిగి పుట్టపర్తికి చేరుకున్న తర్వాత అక్కడ సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. పుట్టపర్తి నుండి 3.00 కి బయలుదేరిన రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి హైద్రాబాద్ కి 4.00 కి చేరుకుంటారు.

రాష్ట్రపతి రేపు గవర్నర్ రాజభవన్ లో ఇచ్చే విందుకి హాజరవుతారు. అందుకుగాను బొల్లారం నుంచి రాజభవన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles