Narrow escape for rahul gandhi at delhi airport

Rahul Gandhi,Narrowly missed flight risk,Delhi,rahul gandhi, igi airport, new delhi, congress, Rahul Gandhi at Delhi airport

narrow escape for Congress Vice President Rahul Gandhi at Delhi IGI airport on Tuesday.

రాహుల్ కి తప్పిన విమాన ప్రమాదం

Posted: 12/12/2013 09:14 AM IST
Narrow escape for rahul gandhi at delhi airport

యువ నేత, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తృటిలో విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. రాహుల్ రాయబరేలీ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా, అదే రన్ వే పై మరో విమానం ఉండటంతో పైలెట్ అప్రమత్తం అయ్యి విమానాన్ని ఆపేశాడు. దీంతో రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. అయితే పొగమంచు కారణంగానే అక్కడ మరో విమానం ఉన్నట్లు కనుక్కోలేకపోయామని అధికారులు అంటున్నారు. ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు పై అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles