Dy cm damodara rajanarsimha delhi tour postponed

Dy.CM damodara rajanarsimha,damodara rajanarsimha,rayala telangana,State Bifurcation

Dy.CM damodara rajanarsimha delhi tour postponed.

ఢిల్లీ టూర్ వాయిదా పడింది

Posted: 12/02/2013 12:03 PM IST
Dy cm damodara rajanarsimha delhi tour postponed

కేంద్రం తాజాగా రాయల తెలంగాణ పై తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఫ్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహాను నేడు ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన గత రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను కలిసినప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదను తాను అనుకూలమని చెప్పడంతో మరోసారి ఆయనతో చర్చలు జరపాలని ఢిల్లీకి నేడు రమ్మాన్నారు. కానీ అనుకుకోకుండా ఈయన ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈయన పర్యటన వాయిదాకు కారణాలు తెలియ రాక పోయినా, ఇప్పుడు వెళితే తనకు నచ్చజెప్పి రాయల తెలంగాణకు ఒప్పిస్తే మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టే పరిస్థితి ఉండదని భావించి, ఇక్కడి నేతలతో చర్చించిన తరువాత ఢిల్లీ టూర్ కు వెళ్లాలని అనుకొని వాయిదా వేసుకొని ఉండవచ్చని అంటున్నారు. ఇప్పటికే డి. శ్రీనివాస్ రాయల తెలంగాణకు ఒప్పుకునేది తేలదని స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles