Ec bhanwar lal press meet on use vote

EC Bhanwar Lal Press meet on use vote, CEO Bhanwarlal Press Meet live, 2014 election, election,

EC Bhanwar Lal Press meet on use vote, CEO Bhanwarlal Press Meet live

ఏకైక ఆయుధం ఒక్కటే : భన్వర్ లాల్

Posted: 11/26/2013 03:25 PM IST
Ec bhanwar lal press meet on use vote

ఏకైక ఆయుధం ఓటు ఒక్కటే అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాలా అంటున్నారు. ఓటు పై అవగాహన పెంచుకుంటే సమస్యలు ఉత్పన్నం కావని భన్వరాలాల్ అన్నారు. యువతరం-ఓటు హక్కు పై మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పటం జరిగింది. జాబితాలో పేరుంటునేర ఓటు హక్కు వినియోగించుకునే హక్కుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఏకైక ఆయుధమని ప్రజలు గుర్తించాలన్నారు.

 

ఓటు నమోదు కు ప్రజల నుంచి విశేషస్పందన వస్తున్నట్లు చెప్పారు. నివాసం ఉండే చోటే ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే పెరిగిన ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను మార్పు చేయనున్నట్లు భన్వర్ లాల్ చెప్పారు. ఓట హక్కుపై ప్రస్తుతం యువతలో అవగాహన, పెరిగిందని లెట్స్ ఓట్ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు జె.. చౌదరి అభిప్రాయపడ్డారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles