Mim party support on samaikyandhra

mim party support on samaikyandhra, mim for samaikyandhra, samaikyandhra, samaikyandhra party, gom, congress party, mim party, tdp,

mim party support on samaikyandhra

రాష్ట్ర సమైక్యంలో ఎంఐఎం పార్టీ

Posted: 11/06/2013 12:00 PM IST
Mim party support on samaikyandhra

సమైక్యాంద్ర ప్రదేశ్ ను కొనసాగించాలని జీవోఎంకు పంనిన లేఖలో ఎంఐఎం కోరింది. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీవోఎంకు ఎంఐఎం 45 పేజీల నివేదికను పంపింది. విభజన అనివార్యమైతే రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరింది.

 

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఎట్టి పరిస్థితల్లో అంగీకరించబోమని స్పష్టం చేసింది. హైదరాబాద్ పై కేంద్ర పెత్తనాన్ని సంహించబోమన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజదానికి వ్యతిరేకమని, హైదరాబాద్ను షరతులు లేకుండా తెలంగాణ రాజధానిగా ప్రకటించాలని ఎంఐఎం లేఖలో కోరింది. విభజన అనివార్యమైతే సీమాంద్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు స్వతర చర్యలు చేపట్టాలని ఎంఐఎం లేఖలో పేర్కోంది.

 

ఎంఐఎం పార్టీ మొదటి నుండి సమైక్యాంద్రకు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఏమాత్రం మార్పులేదని అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీల నివేదికల్లో ఏముందోనని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఏర్పాడ్డాయి. తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలు ఏర్పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు పార్టీలపైనే అందరి ద్రుష్టి ఉంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles