Volvo bus fire passengers detail and control room to make information

volvo bus fire passengers detail, control room to make information, Volvo Bus Ticketing Agents in Mahabubnagar, Volvo Bus Road Accident In Mahaboobnagar Live, Volvo Bus Road Accident In Mahaboobnagar Live updates news,

volvo bus fire passengers detail, control room to make information

వోల్వో బస్సులో ప్రయాణించిన వారి వివరాలు

Posted: 10/30/2013 11:54 AM IST
Volvo bus fire passengers detail and control room to make information

మహబూబ్ నగర్ లో ప్రమాదానికి గురైన వోల్వో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వివరాలు.

1.గాలి బాల సుందర రాజు 2 గాలి మాను విజయకుమారి, 3. గౌరవ్ విక్రాంత్ రాయ్, 4. కిరన్ , 5 షోయబ్, 6. అజహర్ 7. క్రిష్ణ, 8. అడారి, 9. జ్యోతి, 10. ప్రశాశ్ గుప్తా , 11. మొహిద్దీన్, 12. వెంకటేష్ , 13. వెంకటేష్, 14. చంద్రశేఖర్, 15. హఫీజ్, 16. అమర్, 17. పూటియా, 18 . రామ రాజు, 19. వేదవతి 20. అక్షయ్ సింగ్, 21. రాజేష్, 22 శక్తికాంత్, 23. ఫణి కుమార్ , 24. రఘవీర, 25. సురేష్ బాబు, 26. మహ్మద్ సర్థార్ , 27. ఎం.డీ ఆసీఫ్ 28. రామ రాజు దినేశ్ 29. రేణున, 30. రవి, 31. నాగప్ప , 31 మోసిన్, 32 .అస్మతుల్లా ఇంక కొంత మంది ప్రమాణియకుల పేర్లు తెలియాల్సి ఉంది. అయితే మిగిలిన వారి వివరాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

ప్రమాదం నుండి బయటి పడిన వారి వివరాలు

జరిగిన బస్సు ప్రమాదం నుండి గాయాలతో బయటపడిన ఐదుగురు ప్రయాణికులు వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1 శ్రీకర్ హైదరాబాద్, 2 రాజేష్ హైదరాబాద్, 3. జైసింగ్ ఉత్తరప్రదేశ్, 4. మజహర్ బాషా, బెంగళూర్, 5 జోగేశ్ , బెంగళూరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పాందుతున్నారు. డైవర్ ఫిరోజ్ , క్లీనర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.

 

మృతుల వివరాల కోసం

ఈ ప్రమాదంలో అయిదుగురు తప్ప మిగిలిన వారందరు మృతి చెందారని కలెక్టర్ తెలిపారు. మృతుల వివరాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ప్రమాదానికి గురైన వారిలో కొందర్ని గుర్తించారు. మరికొందర్ని గుర్తించాల్సి ఉంది.

 

బస్సు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు

మహబూబ్‌నగర్ కంట్రోల్ రూమ్ నంబర్లు:

9494600100, 08542-245927/30/32

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles