Ex minister vishwaroop joins in ysrcp

ex minister vishwaroop joins in ysrcp, YSR Congress Party, Jagan Mohan Reddy, Minister Viswaroop, Former Minister Viswaroop to join YSRCP, ys jagan, congress party,

ex minister vishwaroop joins in ysrcp, Former Minister Viswaroop to join YSRCP

జై జగన్ అంటున్న కాంగ్రెస్ మాజీ మంత్రి

Posted: 10/09/2013 04:17 PM IST
Ex minister vishwaroop joins in ysrcp

రీసెంట్ గా సమైక్యాంద్ర కోసం తన మంత్రి పదవి రాజీనామా చేసి కాంగ్రెస్ మంత్రి విశ్వరూప్ విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదించటంతో.. ఆయన సమైక్యాంద్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అయితే ఈరోజు మాజీ మంత్రి విశ్వరూప్ జై జగన్ , జై వైఎస్సార్, జై వైసీపీ అంటున్నారు. ఈనెల 18న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. సమైక్యాంద్రకోసం జగన్ మాత్రమే పోరాడుతున్నారని అందుకే ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంద్ర కోసం నిరాహార దీక్షచేస్తున్న జగన్ ను కలిసి మద్దతు తెలిపారు. సీమాంద్రుల మనోభావాలను వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినందుకే మంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు విశ్వరూప్ చెప్పటం జరిగింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles