Jana reddy press meet he request to t ngo s and save andhrapradesh

jana reddy press meet he request to t ngo's and save andhrapradesh, jana reddy, minister jana reddy, save andhrapradesh meeting, ap ngos meeting in LB stadium, save andhrapradesh sabha meeting in hyderabad, congress party,

jana reddy press meet he request to t ngo's and save andhrapradesh

ఏపీఎన్జీవోల సభ పై జానారెడ్డి చివరి ప్రయత్నం

Posted: 09/06/2013 06:47 PM IST
Jana reddy press meet he request to t ngo s and save andhrapradesh

రేపటి ఏపీఎన్జీవోల సభ గురించి ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని విజ్నప్తి చేస్తున్నానని మంత్రి జానారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రేపటి సభను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని అనేక పార్టీలు లేఖలు ఇచ్చాయని, అందరి నిర్ణయాలు విన్న తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని జానారెడ్డి అన్నారు. ఇప్పుడు అనేక పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన తీరు అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణఱ నిర్ణయం హఠాత్తుగా జరిగిందని ఆరోపణలు గుప్పించటం విచారకరమన్నారు. విభజన వల్ల వచ్చె సమస్యల్ని చర్చించి పరిష్కరించుకుందామన్నారు. అన్నదమ్ములుగా విడిపోయి తెలుగుజాతిగా కలిసుందామని కోరుతున్నామని జానారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివ్రుద్దికి ఎలాంటి అవరోధాలు ఉండకూడదని తాముకోరుతున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles