Sonia to go abroad for health check up

Sonia Gandhi,health check-up,Congress, surgery in 2011, Sonia Gandhi expected in US

Congress chief Sonia Gandhi is likely to go abroad for her health check-up, an exercise she undertakes every year after the surgery in 2011.

అమ్మ నేడు మళ్లీ అమెరికాకు

Posted: 09/02/2013 09:34 AM IST
Sonia to go abroad for health check up

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గర్బాశయ ముఖద్వార కేన్సర్ బారిన పడి గత సంవత్సరం 2011 ఆగస్టులో అమెరికాలో సర్జరీ చేయించుకున్న సోనియా, గతేడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లలో కూడా పరీక్షల కోసం అమెరికా వెళ్లారు.  మళ్ళీ నేటి సాయంత్రం ఆమె అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీడియాకు తెలిపారు. ఇటీవల ఆమె ఆహారభద్రత బిల్లు సమయంలో కాస్త అవ్యస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో సీమాధ్ర ఉద్యమం, ఇటు తెలంగాణ పై ఈ నెల 3వ తేదీన ఆంటోనీ కమిటీతో చివరి సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉన్నా, ఇప్పుడు ఆమె అమెరికా వెళ్లి ఎన్ని రోజులు ఉంటారో తెలిదు. ఈమె వెళ్ళి వచ్చే వరకు టి. ప్రక్రియను ప్రక్కన పెడతారా ? లేక అక్కడి నుండే ఇక్కడి వారితో చర్చలు జరిపి తరుపరి కార్యచరణ పూర్తి చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు ఈమె అమెరికా వెళ్లేది ఆరోగ్య నిమిత్తమే అయినా, టి. ప్రక్రియ కాస్తంత ఆలస్యం చేసేందుకే వెళుతుందని టి.నేతలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles