Mla veerasiva reddy warns to seemandhra ministers

mla veerasiva reddy, mla veerasiva reddy warns, veerasiva reddy warns to seemandhra ministers, seemandhra central ministers, mla veera siva reddy resign to congress party, seemandhra congress leaders, kamalapuram mla veera siva reddy , seemandhra mps, seemandhra movement , breaking news, ap politics, political news, andhra news

mla veerasiva reddy warns to seemandhra ministers

వీరశివారెడ్డి సీమాంద్ర మంత్రులకు వార్నింగ్

Posted: 08/05/2013 04:32 PM IST
Mla veerasiva reddy warns to seemandhra ministers

కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి సీమాంద్ర కేంద్ర మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్య శిష్యుడుగా ఉన్న వీరశివారెడ్డి. ఇప్పుడు సీమాంద్ర కేంద్ర మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. సీమాంద్ర మంత్రులు పదవుల కోసం వేలాడుతన్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర ద్రోహులుగా మంత్రులు మిగిలిపోవద్దని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయకుంటే తాము ఢిల్లీ వచ్చి మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. పదవులు, పార్టీ కంటే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నారు. కుతూహలమ్మ రాజీనామా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కుతూహలమ్మ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. విభజనకు నిరసనగా ఆమె రాజీనామా చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles