Passports via mobile soon

Passport application, mobile phones, passport seva project, on-line police verification,,computing and information technology,e-governance

Apply for passport using your smart phone soon.

మొబైల్ ద్వారా పాస్ పోర్టు

Posted: 07/25/2013 08:03 PM IST
Passports via mobile soon

రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా స్మార్ట్ ఫోన్లలో పాస్‌పోర్ట్ సేవలను అందిచనుంది. ఇదే అంశంపై పాస్‌పోర్టు చీఫ్ ముక్తేష్ కే. పరదేశీ మాట్లాడుతూ ఇక నుంచి పేపర్ లెస్ (దరఖాస్తు లేకుండా) పాస్‌పోర్టు మంజూరుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. పాస్‌పోర్టు కావాల్సిన వారు తమ వివరాలను మొబైల్ ఫోన్‌లో పంపిస్తే ఆధార్ కార్డ్‌తో పరిశీలించిన అనంతరం పాస్‌పోర్టులకు అనుమతిస్తామన్నారు. అయితే దీనికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. పాస్‌పోర్టుల జారీకి కోసం ఇప్పటి వరకు ఇ గవర్నెన్స్ వినియోగిస్తున్నామని, ఇక నుంచి ఎం (మొబైల్) గవర్నెన్స్‌ను తీసుకురానున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా 77 పాస్‌పోర్టు కార్యాలయాలు పని చేస్తున్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles