Ou jac attack on gandhi bhavan

OU JAC attack on Gandhi Bhavan, ou students, telangana people, telangana jac, telangana issue, congress party, congress party core committee, gandhi bhavan, gadidala bhavan, police arrest on ou students

OU JAC attack on Gandhi Bhavan

గాంధీ భవన్ కాదు - గాడిదల భవన్ ?

Posted: 07/13/2013 11:15 AM IST
Ou jac attack on gandhi bhavan

ఈ రోజు గాంధీ భన్ వద్ద ఓయూ జేఏసీ విద్యార్థులు కోర్ కమిటి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. త్వరలో రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) విద్యార్థి జేఏసీ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. ఓయూ విద్యార్థులు గాంధీభవన్‌ను ముట్టడించారు. అనంతరం వారు గాంధీభవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కించడంపై వారు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. గాంధీభవన్ కాదు గాడిదల భవన్ అంటూ వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓయూ విద్యార్థులను అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles