Minister danam speak about samaikyandhra meeting in hyderabad

minister danam speak about Samaikyandhra meeting in Hyderabad, Samaikyandhra meeting in Hyderabad, minister danam nagendar, congress party,

minister danam speak about Samaikyandhra meeting in Hyderabad

హైద్రాబాదులో సమైక్య సభ : దానం

Posted: 07/09/2013 04:30 PM IST
Minister danam speak about samaikyandhra meeting in hyderabad

రేపు అనంతపురంలో సమైకాంద్ర సభకు సన్నహాలు జరుగుతున్నాయి. అయితే అనంతపురంలో ఆంద్ర సభ అయిన వెంటనే హైదరాబాదులో కూడా సభ నిర్వహిస్తామని స-నేతలు బలంగా చెబుతున్నారు. తెలంగాణ మంత్రి దానం నాగేందర్ కూడా సమైక్యంద్ర సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. హైదరాబాదులో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చునని మంత్రి దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉందని, ఇలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వారెవరైనా సభలు నిర్వహించుకోవచ్చునన్నారు. ఆంద్రప్రదేశ్ లో పుట్టిన ఎవరైన హైదరబాద్ లో సభలు పెట్టుకోవచ్చునని మంత్రి దానం అన్నారు. త్వరలో సమైక్యాంధ్రకు అనుకూలంగా హైదరాబాదులో ఓ భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావుఅన్నారు. ఎప్పుడు పెట్టాలనే విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము అధిష్టానం పెద్దలను కోరుతామన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలిసి సమైక్యాంధ్రకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరుతామన్నారు. దామోదర తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి కాదని, ఆంధ్ర ప్రదేశ్‌కు అన్నారు. ఆయనకు విజ్ఞప్తి చేసే హక్కు తమకుందన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles