Mla sudheer reddy wife black money story

mla sudheer reddy wife black money story, lb nagar, mla sudheer reddy, black money, mla sudheer reddy wife kamala

mla sudheer reddy wife black money story

ఎల్ బినగర్ ఎమ్మెల్యే భార్య బ్లాక్ మనీ స్టోరీ

Posted: 07/08/2013 01:41 PM IST
Mla sudheer reddy wife black money story

ఎల్ బినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి 'బ్లాక్ మనీ' మరకలు అంటాయి. ఆయన భార్య కమల ఓ బినామీ దగ్గర దాచిన 'బ్లాక్ మనీ' వ్యవహారం బయటకు పొక్కడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య కమల తన స్నేహితురాలైన అరుణను బినామీగా నియమించుకుని ఆమెకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది. అయితే.. ఆ డబ్బు తీసుకున్న అరుణ అబిడ్స్ లోని ఓ జ్యుయలరీలో పెట్టుబడిగా పెట్టింది. కానీ.. ఆ బంగారం షాపు యజమాని తనను మోసం చేశాడని అరుణ పేర్కొంది. దీంతో.. ఇతరుల దగ్గర అప్పు చేసి రెండు కోట్ల రూపాయలు తిరిగి ఎమ్మెల్యే భార్యకు ఇచ్చేశానని, కానీ.. తనకు ఇంకా రెండు కోట్ల రూపాయలివ్వాలని వేధింపులు చేస్తోందని అరుణ ఆరోపించింది. గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని, పలుమార్లు కొట్టారని పేర్కొంది. ఈ క్రమంలో తనపై దాడి చేయడమే గాకుండా.. కమల కూడా గాయపర్చుకుందని ఆమె తెలిపింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles