Chhattisgarh maoist attack on ganti prasada rao

chhattisgarh maoist attack on ganti prasada rao, Ganti Prasada Rao, Maoist leader Ganti Prasada Rao,

chhattisgarh maoist attack on ganti prasada rao

నాయకుడ్ని కాల్సించింది మేమే?

Posted: 07/08/2013 01:27 PM IST
Chhattisgarh maoist attack on ganti prasada rao

విరసం నేత గంటి ప్రసాద్ ను నెల్లూరులో గుర్తుతెలియాని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన్ని చంపింది మేమే అంటూ కొన్ని చిరుతలు లేఖ పంపారు. మావోయిస్టు ముసుగులో ఉన్న కేంద్ర కమిటీ నాయకుడు గంటి ప్రసాదంను హతమార్చింది మేమేనని సీపీఐ(ఎంఎల్‌ - ఛత్తీస్‌గఢ్‌ చిరుతలు) కేంద్ర అధికార ప్రతినిధి దీపక్‌ శుక్ల కర్మ ప్రకటించారు. ఓ లేఖను పంపారు. గంటి ప్రసాద్ ముసుగులో ఉన్న మావోయిస్టు నాయకుడన్నారు. ముసుగు మావోయిస్టు నరరూప రాక్షసులకు ఇదొక హెచ్చరిక లాంటిదన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల హత్య రాక్షసత్వం పెరిగి లక్షలాది పల్లెలు మావోయి స్టుల పదఘట్టనల కింద నలిగి పోతూ కోట్లాది ప్రజానీకం భయంభయంగా కాలం వెళ్లదీయాల్సి వస్త్తోందన్నారు. గంటి ప్రసాదుల్లారా (మావోయిస్టులారా..) ఖబడ్దార్‌.. ప్రజలు తిరగబడి మీ ముసుగులు దించి భారతదేశంలో శాంతి నెలకొల్పే దృక్పథంతోనే సీపీఐ(ఎంఎల్‌ - ఛత్తీస్‌గఢ్‌ చిరుతలు) సంస్థ ఆవిర్భవించిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles