Suresh kalmadi loses aaa elections

Suresh Kalmadi loses AAA election, Suresh Kalmadi,

Suresh Kalmadi loses AAA elections

సురేష్ కల్మాడీ ఓటమి!

Posted: 07/01/2013 08:18 PM IST
Suresh kalmadi loses aaa elections

ఆసియా అథ్లెటిక్స్ సంఘం (ఏఏఏ)కు ఎన్నికలు ముగిశాయి. ఇందుకోసం ఏఏఏ సమావేశం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ నేతృత్వంలో జరిగింది. ఈ ఓటింగ్‌లో సురేష్ కల్మాడీ రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ ఏఏఏ సమావేశానికి అధ్యక్షత వహించనుండటం గమనార్హం. ఈ సమావేశంలోనే కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి కాగా, అధ్యక్ష పీఠానికి సురేష్ కల్మాడీ మరోసారి పోటీ పడ్డారు. అతనికి ఖతార్ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు దహ్లాన్ జుమాన్ అల్-హమీద్ కూడా బరిలో ఉన్నాడు. ఏఏఏలో ప్రస్తుతం అతను సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles