K keshava rao comment

k keshava rao comment, trs leader k keshava rao, congress party, telangana issue, telangana state, telangana sadhana sabha, congress leaders,

k keshava rao comment

తెలంగాణ ఇస్తే.. టీఆర్ఎస్ విలీనం : కేకే

Posted: 07/01/2013 08:09 PM IST
K keshava rao comment

తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామని గతంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనానికి అభ్యంత‌రం ఉండ‌ద‌ని టీఆర్ఎస్ నాయ‌కుడు మాజీ కాంగ్రెస్ ఎంపి కే కేశ‌వ‌రావు పేర్కొన్నారు. కేంద్రం రాయ‌ల తెలంగాణ ఇస్తే ప‌రిశీలిస్తామ‌ని కేశ‌వ‌రావు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌పై ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 30న జ‌రిగిన తెలంగాణ కాంగ్రెస్ బ‌హిరంగ స‌భ కుట్రలో భాగ‌మేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వారంలోగా తెలంగాణ రాకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను గ్రామాల్లోకి రానివ్వద్దని కేశ‌వ‌రావు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles