Minister saraiah faces ire of women in warangal

minister saraiah faces ire of women in Warangal, minister saraiah, congress party, warangal district, water problem, drinking water problem, womens fire on minister saraiah,

Minister Saraiah faces ire of women in Warangal

మంత్రి గారికి బిందె దెబ్బ...

Posted: 07/01/2013 12:04 PM IST
Minister saraiah faces ire of women in warangal

మన రాష్ట్ర మంత్రి గారికి బిందె దెబ్బ తగిలింది. చెప్పుదెబ్బ, చెంపదెబ్బ, దొంగదెబ్బ వినేఉంటారు. కానీ కొత్తగా బిందె దెబ్బ తెరపైకి వచ్చింది. సహజంగా ఈ బిందె దెబ్బ మహిళల మద్య జరుగుతుంది. కానీ ఈసారి మన మంత్రిగారికి తగిలింది. ఎండలు పోయి వర్షాలు పడుతున్న సమయంలో బిందె దెబ్బ ఏమిటి అనుకుంటున్నారా.. చింతల్లో రాష్ట్ర మంత్రి బి.సారయ్య పర్యటనను స్థానిక మహిళలు అడ్డుకొన్నారు. తాగు నీటి సమస్య ను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో ఆయన కాన్వాయికి అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు భీష్మించుకవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు. పై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని మహిళలకు ఆయన హామీ ఇచ్చారు. దాంతో మహిళలు తమ ఆందోళన విరమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles