36 aged women charged after having baby fathered by 11 year old boy

boy aged 11 fathers baby, 11, fathers child with 36-year-old, 11-year-old boy in new zealand, 11-year-old boy fathers child, schoolfriend, 36-year-old mother

36 aged women charged after having baby fathered by 11-year-old boy

36 ఏళ్ల ఆంటీని తల్లిని చేసిన 11 ఏళ్ల బాలుడు

Posted: 06/17/2013 03:54 PM IST
36 aged women charged after having baby fathered by 11 year old boy

90ఏళ్ల వయస్సులో కూడా తండ్రులు అయిన విషయం తెలిసిందే. కానీ 11 ఏళ్ల బాలుడు తండ్రి అయిన సంఘటన జరిగింది. అంతే కాదు అతని వయసులో మూడు రెట్లు ఎక్కువున్న ఆంటీని తల్లిని చేశాడు. ఇద్దరి కలియకతో ఒక పాప పుట్టింది. 11 ఏళ్లకే తండ్రి అయిన బుడతపై.. దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పదకొండేళ్ల బాలుడు తండ్రయిన వింత సంఘటన న్యూజి లాండ్‌లో చోటుచేసుకుంది. బాలుడి స్కూలు స్నేహితుడి తల్లి(36) ఆ పాపకు జన్మ నిచ్చింది. ఇలాంటి అసాధారణ కేసును ఎలా పరిష్కరించాలో అక్కడి అధికారులకు అంతుపట్టడం లేదు. అయితే ఆ మహిళపై అత్యాచారం నేరారోపణలను ఎందుకు మోపకూడదంటూ దేశవ్యాప్తంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మహిళను విచారించనున్నట్లు న్యాయ మంత్రి జుదిత్‌ కాలిన్స్‌ ప్రకటించినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. అయితే బాలుడు, మహిళ పేర్లను బయటికి వెల్లడించలేదు. ఈ విషయాన్ని ఆ బాలుడు స్కూలు ప్రిన్సిపాల్‌కు చెప్పినప్పుడు ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. స్నేహితుడి తల్లితో లైంగిక సంబంధం ఆపాలని హెచ్చరించాడు. అయితే నిజాలు ధృవీకరించిన తర్వాత మహిళపై కేసు నమోదు చేయాలని కొన్ని సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. వీరికి పుట్టిన పాప సంరక్షణను ప్రభుత్వం సంక్షేమ అధికారులు చూసుకుంటున్నారు. తండ్రయిన ఆ బాలుడు 12ఏట అడుగుపెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles