Permit chalo assembly or face consequences warns trs mla harish rao

trs mla harish rao, harish rao, chalo assembly, telangana rashtra samithi, trs party, state government, chalo assembly rally,

permit chalo assembly or face consequences warns trs mla harish rao

కేసిఆర్ అల్లుడు హెచ్చరిక

Posted: 06/11/2013 08:53 PM IST
Permit chalo assembly or face consequences warns trs mla harish rao

తెలంగాణ రాష్ట్రం సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మేనల్లుడు , ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 14న జరపబోయే ఛలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, లేకపోతె తీవ్ర పరిమాణాలు ఎదురవుతాయని హరీష్‌రావు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తాము భాద్యత తీసుకుంటామని చెప్పారు. గతంలో అనుమతి ఇవ్వనందునే మిలియన్ మార్చ్ లో హింస చోటు చేసుకుందని ఆయన అబిప్రాయపడ్డారు. దీనిపై రేపు మరోసారి సీఎంను కలువనున్నట్లు తెలిపారు. తెలంగాణలో అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. అక్రమా అరెస్ట్ లపై హెచ్చర్సీలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles