German bank employee naps on keyboard transfers millions

German bank employee, sleep on his keyboard, 222 million euro, number 2 key on the keyboard, transfer just 62.40 euros, 222,222,222.22 euro order

German bank employee naps on keyboard, transfers millions

చిన్న కునుకుతో అతని జీవితం మారిపోయింది.

Posted: 06/11/2013 08:40 PM IST
German bank employee naps on keyboard transfers millions

సహజంగా పని చేసే చోట, ప్రయాణాల్లో కొంతమంది చిన్నకునుకు తీస్తారు. ఇలాంటి కునుక వల్ల అప్పుడప్పుడు కష్టాలు ఎదురవుతుంటాయి. అయితే అవి చిన్న చిన్న తప్పులుగా మనకు కనిపిస్తాయి. కానీ ఇలాంటి చిన్న కునుక వల్ల ప్రాణం నష్టం జరిగే అవకాశలు కూడా ఉన్నాయి. అయతే ఇదే చిన్న కునుకు ఒక బ్యాంకు ఉద్యోగి జీవితాన్నే మార్చేసాయి. బ్యాంకు ఉద్యోగి కునుకు తీస్తే ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి? కాకపోతే చిన్న తప్పే జరిగి ఉంటుందనుకుంటే పొరపాటే.. ఒక చిన్న కునుకు .. అతన్ని కోర్టు వరకు తీసుకెళ్లాయి. జర్మనీలో ఒక ఉద్యోగి అలసిపోయి చిన్న కునుకు తీసాడు, అంతే .. పెద్ద ఘోరం జరిగిపోయింది. కంప్యూటర్ కీబోర్డు పని చేస్తూ కునుకు తీసాడు .. ఆ సయయంలో అతని ఫింగర్ కంప్యూటర్ కీబోర్డు మీద ఉన్న రెండో నెంబర్ అంకెమీద పడింది.

అతను ఆ సమయంలో ఒక అకౌంటులోనించి 62.40 యూరో లను మరో అకౌంటుకు బదిలీ చేసే పనిలో ఉండగా .. చిన్న కునుకు తీసాడు.. అంతే నిద్ర ముంచుకొచ్చి కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోయాడు. అంతే కీబోర్డు మీద రెండో అంకె అతన్ని జీవితం పై రచ్చ రచ్చ చేసి దూకుడుగా రెచ్చిపోయింది. ధీంతో ఫలితంగా 222,222,222.22 ల యూరోలు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ లోకి మారిపోయాయి. అయితే కాసేపటి తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని బ్యాంకు సవరించుకుంది. కానీ విది నిర్వహణలో చిన్న కునుకు తీసినందుకు అతన్ని ఉదోగ్యం నుంచి తొలగించింది. అయితే అతను కోర్టుకెళ్లి, పోయిన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. చిన్న కునుకు అతన్ని జీవితం పై మచ్చ వేసింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles