Ap political news tdp and trs protests with placards near speaker podium

tdp, trs, telugudesam party, tdp leaders, chandra babu naidu, trs leaders, trs protests , placards near speaker podium,

TDP and TRS protests with placards near speaker podium

అసెంబ్లీలోఎవరి గోల వారిదే

Posted: 06/11/2013 10:52 AM IST
Ap political news tdp and trs protests with placards near speaker podium

శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో అందోళనకు దిగారు. ఇలా అసెంబ్లీలో ఎవరిగోల వారిదిగా మారిపోయింది. సభ ఆరంభం అవుతూనే వాయిదా తీర్మానాల పేరుతో ఆటంకం కలిగించడం సభ వాయిదా పడేలా చేయడం మామూలైంది. సభలో ఆయా పక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాలను స్పీకర్ మనోహర్ తిరస్కరించారు. విపక్ష సభ్యులు పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడం సభ వాయిదా పడింది. తెలంగాణ తీర్మానంపై టీఆర్ఎస్, బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ టీడీపీ సభ్యులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. సభ నడపడానికి ప్రయత్నించి సాధ్యం కాకపోవడం స్పీకర్ సభను వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles