Political tsubbarami reddy sent legal notices to daggubati

t subbarami reddy, daggubati venkateshwara rao, visakhapatnam, rajya sabha memebr t subbarami reddy, congress mla d venkateswara rao, tsr sent legal notices to daggubati , tsr sent legal notices on 12 issues, mp daggubati puramdeswari, congress party,

Tsubbarami reddy sent Legal Notices to Daggubati

దగ్గుబాటికి టిఎస్ఆర్ లీగల్ నోటీసు?

Posted: 06/10/2013 11:41 AM IST
Political tsubbarami reddy sent legal notices to daggubati

రాబోయే ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం కేంద్ర స్థాయిలో యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. వైజాగ్ ఎంపీ సీటు పై తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కన్ను వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎంపీ గా కొనసాగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరిల మద్య మాటల యద్దం జరుగుతున్న తరుణంలో .. తెరపైకి కాంగ్రెస్ ఎమ్యెల్యే దగ్గబాటి వెంకటేశ్వర రావు రాకతో వివాదం ముదిరిపోయింది. ఒకరి పై ఒకరు ఘాటైన విమర్శలు కురిపించుకున్నారు. అయితే ఈ విషయంలో సుబ్బరామిరెడ్డి మరో అడుగు ముందుకేశారు. తనపై వ్యక్తిగ విమర్శలు, ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త, కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీసు జారీ చేశారు. దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని 12 అంశాలతో కూడి నోటీసును సుబ్బరామి రెడ్డి పంపారు. ఈ నోటీ పై దగ్గబాటి ఫ్యామిలీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles