Actor jiah khan commits suicide

Jiah Khan, Jiah Khan dead, Nafisa Khan,Jiah Khan suicide,amitabh bachchan,Aamir Khan,Jiah Khan

25-year old Bollywood actress Jiah Khan allegedly committed suicide on Monday night by hanging herself at her Juhu residence, police said.

జియాఖాన్ ఆత్మహత్య

Posted: 06/04/2013 09:21 AM IST
Actor jiah khan commits suicide

బాలీవుడ్ యంగ్ నటి అయిన జియాఖాన్ నిన్న రాత్రి 11 గంటల ముంబయిలోని జుహూలో ఆమె తన సొంత నివాసంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన అమితాబ్ తో ‘నిశ్శబ్ద్ ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బడా హీరోలు అయిన అమీర్ ఖాన్ ‘గజినీ ’ సినిమాలో అక్షయ్ కుమార్ ‘హౌజ్ ఫుల్ ’ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. ఈమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. సంఘటన స్థలం నుండి స్యూసైడ్ నోట్ ని స్వాదీనం చేసుకున్న పోలీసులు వ్యక్తిగత కారణాలతో జియాఖాన్ ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆత్మహత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పనిమనిషితో పాటు వాచ్మెన్, ఇంటి చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles