Political tdp leader somireddy fire on kcr

tdp leader somireddy, somireddy, trs party, kcr, telangana issue, congress party, andhra parties, andhra leaders, kcr comments on andhra leaders, mandaa jagnadam,

tdp leader somireddy fire on kcr

ఉద్యమంపై దృష్టి పెట్టాలి

Posted: 06/04/2013 11:03 AM IST
Political tdp leader somireddy fire on kcr

ఆంద్రా నాయకులను, ఆంద్రా పార్టీలంటూ తిడితే .. తెలంగాణ ఉద్యమం ముందుకు పోతుందా? ఆంధ్రా ప్రాంతం వాళ్లను తిట్డడం మానేసి తెలంగాణ ఉద్యమంపై దృష్టిసారిస్తే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసిఆర్ కు తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రెవెన్యూ ఎక్కువందని ఓసారి, వెనుకబడిందని మరోసారి కెసిఆర్ మాట్లాడుతుంటారన్నారు. ఉద్యమనేతగా కెసిఆర్ వాస్తవాలు మాట్లాడాలన్నారు. కెసిఆర్, తెరాసలోచేరిన మందాజగన్నాథంతో రాజకీయ శిక్షణా తరగతులు పెట్టించాలని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ తిట్లను నేర్పించడంలో, మందా పార్టీలు మారడంలో శిక్షణ ఇస్తారన్నారు. నాడు కాంగ్రెసుకు అమ్ముడుపోయిన మంద జగన్నాథం, ఇపడు తెలంగాణ రాష్ట్ర సమితికి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆంధ్రావాళ్లపై తెరాస నేతలు అనవసరంగా నోరు పారేసుకోవద్దన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles