Telugu desam tdp plans hitech photo exhibition at mahanadu

mahanadu 27 may 2013, ys jagan, telugu desam party, tdp plans hitech photo exhibition at mahanadu 27 may 2013, tdp mahanadu, senior ntr, ntr photot, ys jagan photo, ias officer srilakshmi, tdp leaders, tdp cadre, chandrababu ndidu, balakrishna

TDP plans hitech photo exhibition at Mahanadu

మహానాడులో వైఎస్ జగన్..?

Posted: 05/27/2013 01:21 PM IST
Telugu desam tdp plans hitech photo exhibition at mahanadu

తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎంతో ఘనంగా మహానాడు ను ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు. మహానాడులో ఇటీవల చనిపోయిన ముఖ్యనేతలకు మహానాడులో కొద్ది సేపు మౌనం పాటించారు. గండిపేట మొత్తం పసుపుమయం అయ్యింది. పసుపు చొక్కలతో నాయకులు మహానాడుకు వచ్చారు. అయితే ఈ మహానాడు వేదికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు.

ఈ రోజు, రేపు మహానాడు జరుగనుంది. ఈ నేపథ్యంలో టిడిపి స్వర్గీయ నందమూరి తారక రామారావు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తదితర ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జగన్ తదితరుల ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. అయితే అవినీతికి పాల్పడితే జైలే గతి అనే అర్థం వచ్చే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. జగన్‌ను జైలులో ఉంచినట్లుగా ఉన్న ఫోటోలో చివరకు మిగిలేది... చిప్పకూడు అని రాశారు. చివరకు తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా వైఎస్ జగన్ పెట్టుకొని, చంద్రబాబు ఆవిధంగా ముందుకు పోతున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles