Political tdp leader shobha hymavathi comment on ys bharathi

shobha hymavathi, tdp leader shobha hymavathi, ysrcp, tdp, ys jagan wife ys bharathi, ys vijayamma, congress party,

shobha hymavathi comment on ys bharathi

భారతికి ఎదురుప్రశ్న వేసిన మహిళ లీడర్

Posted: 05/21/2013 02:48 PM IST
Political tdp leader shobha hymavathi comment on ys bharathi

వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి ఇటీవల తన భర్త కోసం లేఖల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తనభర్త కోసంఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ వైఎస్ భారతి పై మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళ విభాగం అద్యక్షురాలు శోభా హైమావతి వైఎస్ భారతి పై మండిపడ్డారు. భారతి ఇప్పుడు ఎన్ని లేఖ రాసిన ప్రయోజనం ఉండదని ఆమె అన్నారు. విశాఖ జిల్లా అరకులో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో శోభహైమావతి వైఎస్ భారతి పై విమర్శలు కురిపించారు. తన భర్త జగన్ ను విడుదల చేయాలని రాష్ట్రపతికి లేఖ రాసిన వైఎస్ భారతి.. అక్రమాస్తులను కూడబెడుతున్నప్పుడు ఏం చేశార శోభా హైమావతి ప్రశ్నించారు. జగన్ ను విడుదల చేయాలంటూ వైఎస్ భారతి రాష్ట్రపతికి లేఖ రాయడాన్ని ఆమె తప్పుపట్టారు. లోటస్ పాండ్ కట్టినప్పుడు వైఎస్ భారతికి జగన్ అవినీతి గుర్తు రాలేదా ? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడే జగన్ ను ఆపి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles