Malala yousafzai selected for una usa global leadership award

Ban Ki-moon, Malala, Malala Yousafzai, Pakistan, Taliban, UN Foundation, UNA-USA's global leadership award, United Nations

Teenager Pakistani activist Malala Yousafzai, who was shot at last year by the Taliban for advocating education of girls, has been selected for the prestigious Global Leadership Award this year

మలాలాకు మరో గౌరవం దక్కింది

Posted: 05/21/2013 09:24 AM IST
Malala yousafzai selected for una usa global leadership award

పాకిస్థాన్ లో బాలికా విద్యా హక్కుల కోసం పోరాడుతూ తాలిబాన్ల చేతిలో కాల్పులకు గురై, చావును జయించిన పాకిస్థానీ బాలల హక్కుల కార్యకర్త అయిన మలాలా యూసఫ్ జాయ్ కి మరో గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్య, సాధికారతకు చేసిన కృషికి గుర్తింపుగా ఈమెను ఈ యేడాది గ్లోబర్ లీడర్ షిప్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును ఐరాస అసోషియేన్ యూఎస్ఏ ప్రకటించింది. నవంబర్ 6న ఐరాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో మలాలకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఇప్పటికే ఈమె పేరుతో ‘నవంబర్ 10 వ తేదిని ‘మలాలా డే ’ గాఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles