Telangana news ponnam prabhakar flays chacko for his telangana statement

ponnam prabhakar, mp ponnam prabhakar, congress party, chacko, telangana issue, telangana statement, telangana people, congress leaders, 2014 election

ponnam prabhakar flays chacko for his telangana statement

బిడ్డను చంపుకోవద్దు: పొన్నం ప్రభాకర్ ?

Posted: 05/20/2013 10:23 AM IST
Telangana news ponnam prabhakar flays chacko for his telangana statement

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బ్రతికించాలంటే వెంటనే ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని, పెంచిన బిడ్డను చంపుకోవద్దని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి హితవు పలికారు ఆయన కరీంనగర్‌ లో సమావేశంలో మాట్లాడుతూ 2004 నుండి నేటి వరకు జరిగిన పరిణామాలను అవలోకనం చేసుకొని జరిగిన సందర్భాలను గుర్తుచేశారు.

తెలంగాణ ఇవ్వాల్సిన బాధ్యత యూపీఏ ప్రభుత్వానిదేనని పునర్ఘటించారు. ఏఐసీసీ ప్రతినిధి హోదాలో చాకో చేసిన ప్రకటనలు తెలంగాణ వాదుల మనసు గాయపర్చగా మళ్లి ఆయన సవరించుకున్నారని, ఢిల్లి నాయకత్వం కాంగ్రెస్‌ శ్రేణులను తప్పుదోవ పట్టిస్తోందని పొన్నం వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ గడువు ముగుస్తున్నందున వెంటనే నిర్ణయం తీసుకోవాలని, జాప్యం చేస్తే మంచిది కాదని తెలంగాణ ప్రాంత కార్యకర్తలతో ఆడుకోవద్దని కోరారు. తెలంగాణ సాధనకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని అమలు చేయాల్సిన బాధ్యత యూపీఎ ప్రభుత్వంపైనే ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles