Telangna news kalwakuntla kavitha support on trs mla harish rao

kalwakuntla kavitha, trs mla harish rao, kalwakuntla kavitha support, kalvakuntla chandrasekar rao, kcrs daughter kavitha kalvakuntla , kavitha, ktr, kcr, trs party, trs leader raghunandan rao,

kalwakuntla kavitha support on trs mla harish rao

మామ కూతురు హరీష్ రావు అండ?

Posted: 05/18/2013 05:57 PM IST
Telangna news kalwakuntla kavitha support on trs mla harish rao

టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కు టీఆర్ఎస్ లీడర్ రఘునందనరావు మధ్య జరుగుతున్న వార్ లో, హరీష్ రావుకు అండగా కేసిఆర్ గానీ, కేటిఆర్ గానీ, ఎవరు రాలేదు. కానీ కేసిఆర్ కూతురు కవిత హరీష్ రావుకు అండగా నిలబడింది. హరీష్ రావుపై రఘునందనరావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని ఆమె అన్నారు. తమ కుటుంబం,

 టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఇలాంటి కుట్రలు ఎన్నో జరిగాయని, ఇంకా జరుగుతాయని ఆమె అన్నారు. ఆ కుట్రలను ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రఘునందన్‌రావు సీమాంధ్రుల ఏజెంట్‌గా మారి ఆరోపణలు చేస్తున్నారని, ఇది తెలంగాణ ఉద్యమంపై దాడి చేయటమేనని తెలంగాణ రాష్ట్ర సమితి శానససభ్యుడు టి.హరీశ్‌రావు అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles