Coca cola recipe secret formula leaked

coca cola recipe formula, cool drink recipe formula, cool drinks recipe, indian food recipe websites,

Coca cola recipe secret formula leaked

బయటపడిన కోకకోలా రహస్యం..?

Posted: 05/16/2013 09:43 AM IST
Coca cola recipe secret formula leaked

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే శీతల పానీయం కోక కోలా. దానిని ఎవరూ అనుకరించకుండా తయారీదారులు దానిని రూపొందించే రెసిపీని 70 ఏళ్ళుగా జాగ్రత్తగా రహస్యంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒక అమెరికన్‌ ఆ కోకకోలా రెసిపీని కనుగొన్నట్టు చెబుతున్నారు. దానిని ఇప్పుడు పెద్ద్దఎత్తున 15 మిలియన్‌ డాలర్లకు అమ్మనున్నట్టు చెబుతున్నాడు. కోకకోలా తయారుచేసే విధానం అట్లాంటాలోని ఒక ఇనప్పెట్టెలో భద్రంగా ఉంచారు. అయితే కోకకోలా రెసిపీని తాను ఒక ఎస్టేట్‌ నుంచి కొనుగోలు చేసిన పాత కాగితాల పెట్టెలో కనుగొన్నట్టు జార్జియాలోని రింగ్‌ గోల్డ్‌ కు చెందిన క్లిఫ్‌ క్లుగ్‌ చెబుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles