6 year old throat slit girl found at public toilet

violence on 6 year old, throat slit girl in delhi, girl found at public toilet, south delhi badarpur, violence on children

6 year old throat slit girl found at public toilet

ఢిల్లీలో మరో బాలిక మీద అత్యాచారం

Posted: 04/27/2013 11:43 AM IST
6 year old throat slit girl found at public toilet

దక్షిణ ఢిల్లీ బదర్పూర్ ప్రాంతంలో పబ్లిక్ టాయ్ లెట్ దగ్గర నిన్న సాయంత్రం ఆరు సంవత్సరాల బాలిక గొంతు కోసి పడేసి కనపడింది.  బాలిక మీద రేప్ జరిగిందో లేదో అన్నది వైద్య పరీక్షల అనంతరం తెలుస్తుందని పోలీసులు.తెలియజేసారు. 

ప్రాథమిక పోలీసు దర్యాప్తులో తెలిసినదాన్నిబట్టి, దగ్గర్లోనే ఉన్న గుడిసెలలో నివసించే ఆ బాలికను టాయ్ లోపల హత్యా ప్రయత్నం చేసారు.  బాలిక గొంతు కోసి చంపే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతోంది. 

ఆలిండియా మెడికల్ సైన్సెస్ లో మూడు గంటల పాటు చేసిన ఆపరేషన్ అనంతరం బాలిక పరిస్థితి అదుపులోకి వచ్చింది.  పబ్లిక్ టాయ్ లెట్ కంట్రాక్టర్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యటంతో పాటు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించటం కోసం మరో 22 మందిని అనుమానం మీద అదుపులోకి తీసుకున్నారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles