2 died and 15 wounded in bhopal hospital collapse

bhopal hospital collapse, 2 dead in bhopal hospital collapse, kasturba gandhi hospital, bhopal bhel run hospital, 50 years old bhopal hospital, madhya pradesh chief minister, shivraj chouhan

2 died and 15 wounded in bhopal hospital collapse

హాస్పిటల్ కూలి, ఇద్దరి మృతి, 15 మందికి గాయాలు

Posted: 04/27/2013 10:30 AM IST
2 died and 15 wounded in bhopal hospital collapse

భోపాల్ హాస్పిటల్ లో నిన్న సాయంత్రం కుప్ప కూలిన ఫ్లోర్ ఘటనలో ఇద్దరి మరణించగా, 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  మధ్య ప్రదేశ్ భోపాల్ లో భెల్ వారు నిర్వహించే కస్తూర్ బా గాంధీ హాస్పిటల్ లో మహిళా విభాగం పై కప్పు కుప్పకూలి ప్రమాదం సంభవించింది. 

కూలి పడిన శిథిలాల కింది నుంచి బయటకు తీసిన మృతదేహాలను  జమీల్, అరుణ్ లవిగా గుర్తించనట్లు కలెక్టర్ శ్రీవాత్సవ తెలియజేసారు.  50 సంవత్సరాల పాత కట్టడమవటంతో, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతున్న తవ్వకపు పనుల వలన కలిగిన ప్రకంపనాలకు ఫస్ట్ ఫ్లోర్ లోని మహిళా విభాగం రూఫ్ కూలిపడింది.

గాయపడ్డవారిని అదే హాస్పిటల్ లో మరో విభాగంలో వైద్య చికిత్సకు తరలించారు.  భెల్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, జరిగిన ఘటనకు కారణం ఏమిటన్నదానిమీద దర్యాప్తు జరుగుతోందన్నారు.  అయితే ప్రధమ కర్తవ్యం మాత్రం శిధిలాల కింద పడ్డివారిని జాగ్రత్తగా బయటకు తీయటం, వారికి చికిత్సనందించటమని ఆయన తెలియజేసారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మృతి చెందినవారి కుటుంబానికి 2 లక్షలు, గాయపడినవారికి 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles